ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిష్ఠానం ఆదేశాల మేరకే పని చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T23:47:34+05:30

నియోజకవర్గంలో అధిష్ఠానం ఆదేశా ల మేరకే పని చేయాలని టీడీపీ నాయకుడు పీవీవీ గోపా లరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం: నియోజకవర్గంలో అధిష్ఠానం ఆదేశా ల మేరకే పని చేయాలని టీడీపీ నాయకుడు పీవీవీ గోపా లరాజు తెలిపారు. గ్రూపు నాయకత్వంపై అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాల యంలో పార్టీ మండల అధ్యక్షుడు అట్టాడ లక్ష్ము నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యక్ర మాలు చేపడుతున్నామన్నారు. కొందరు మరో గ్రూపునకు నాయకత్వం వహించడం వల్ల కార్యకర్తలు అయోమయాని కి గురవుతున్నారని చెప్పారు. గతంలో అదిష్టానం నియో జకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో ప్రతిఒక్కరూ సక్రమంగా నడుచుకోవాలని సూచించిందన్నారు. పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి బండారు బాలాజీ, మాజీ ఎంపీపీ గం ట్యాడ శ్రీదేవి, పార్టీ బొండపల్లి మండల అధ్యక్షుడు కోరాడ కృష్ణ, ప్రదీప్‌కుమార్‌, రుంకాణ అరుణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising