ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రపు ఇసుకతో పట్టుబడిన లారీ

ABN, First Publish Date - 2022-12-15T00:17:40+05:30

రెడ్డికంచేరు గ్రామ సమీపంలో సముద్రపు ఇసుకను తరలిస్తున్న లారీ పట్టుబడినట్టు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం: రెడ్డికంచేరు గ్రామ సమీపంలో సముద్రపు ఇసుకను తరలిస్తున్న లారీ పట్టుబడినట్టు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. చేపలకంచేరు వైపు నుంచి జాతీయ రహదారి వైపు సముద్రపు ఇసుకతో వస్తున్న లారీని స్థానికులు రెడ్డికంచేరు సమీపంలో అడ్డుకుని పోలీసులకు స మాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్‌ అ క్కడి నుంచి పరారయ్యాడు. లారీని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-15T00:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising