ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌ అదాలత్‌లో 614 కేసులు పరిష్కారం

ABN, First Publish Date - 2022-08-14T05:16:55+05:30

జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 614 కేసులను పరిష్కరించారు.

జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులతో మాట్లాడుతున్న జడ్జి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 13:  జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 614 కేసులను పరిష్కరించారు. వాటిల్లో కార్మికులకు సంబంధించి 42, ఎస్పీసీ 409, ఐపీసీ 30, క్రిమినల్‌ 30, సివిల్‌ 19తో పాటు  ఇతరత్రా కేసులు ఉన్నాయి.  ఈ సందర్భంగా రెండో అదనపు జిల్లా జడ్జి రాజగోపాలరావు మాట్లాడుతూ .. మండల న్యాయ సేవా సంస్థ ద్వారా సత్వర న్యాయ సలహలు పొందొచ్చన్నారు. రాజీమార్గం ద్వారా కక్షిదారులు  కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్ఞనారాయణ,   ఫస్టుక్లాస్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌  డి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు. 

   


Updated Date - 2022-08-14T05:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising