ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు కరోనా

ABN, First Publish Date - 2022-06-30T03:14:54+05:30

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju)కు కరోనా వచ్చింది. అశోక్‌ కుమార్తె అదితి గజపతి (Athidi Gajapathi)కి కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (Vizianagaram): కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju)కు కరోనా వచ్చింది. అశోక్‌ కుమార్తె అదితి గజపతి (Athidi Gajapathi)కి కూడా కరోనా పాజిటివ్ (Corona Positive) వచ్చింది. ప్రస్తుతం వాళ్లిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. జ్వరం (Fever), జలుబు (Cold), దగ్గు (Colf) లక్షలణాలు కనిపించడంతో పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అశోక్ గజపతిరాజు, అదితి గజపతికి పాజిటివ్‌గా తేలింది. 

Updated Date - 2022-06-30T03:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising