ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vizag Saipriya Latest News: ప్రియుడితో సహా సాయిప్రియను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు..

ABN, First Publish Date - 2022-07-30T01:58:23+05:30

విశాఖ (Vizag) కు చెందిన సాయిప్రియ మిస్సింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయిప్రియ, ఆమె ప్రియుడిని శుక్రవారం విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే బీచ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ (Vizag) కు చెందిన సాయిప్రియ మిస్సింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయిప్రియ, ఆమె ప్రియుడిని శుక్రవారం విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే బీచ్‌లో సోమవారం రాత్రి సాయిప్రియ గల్లంతు (sai priya missing) వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్కే బీచ్‌కు భర్తతో పాటూ వెళ్లిన సాయిప్రియ సడన్‌గా అదృశ్యమైంది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనంతరం తల్లిదండ్రులకు సాయిప్రియ (sai priya) వాట్సాప్‌ మెసేజ్ చేయడంతో ఆమె అదృశ్యంపై కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది.


తాను క్షేమంగానే ఉన్నానని మెసేజ్ చేసిన సాయిప్రియ.. అనంతరం మరో ట్విస్ట్ ఇచ్చింది. నాన్నా నేను బెంగళూరు (Bangalore) లో ఉన్నాను. రవి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, నా కోసం వెతకొద్దు అని, చావైనా బతుకైనా రవితోనే ఉంటానని.. మా గురించి వెతికితే ఇద్దరం కలిసి చచ్చిపోతాం’’.. అంటూ తండ్రికి సందేశం పంపింది. సాయిప్రియ అదృశ్యంపై ఆమె భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం సాయిప్రియ, ఆమె ప్రియుడు రవిని అదుపులోకి తీసుకుని విశాఖకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నట్లు సమాచారం.

sai priya: వివాహిత సాయిప్రియ అదృశ్యం కేసులో ఊహించని ట్విస్ట్.. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో..

Updated Date - 2022-07-30T01:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising