ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి పిటీషన్‌పై సుప్రీం వాయిదా..

ABN, First Publish Date - 2022-11-21T13:19:16+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka murder case)లో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy) బెయిల్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టు (Supreme Court)లో వాయిదా పడింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి తరలించాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన కేసులో తీర్పు రిజర్వ్ అయిందన్న విషయాన్ని న్యాయవాది నటరాజన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-11-21T13:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising