ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RK Beach: మందుబాబుల వీరంగం.. ఓ మహిళను...

ABN, First Publish Date - 2022-11-24T14:15:51+05:30

మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు.. మహిళను

ఓ మహిళను...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆర్కే బీచ్‌(RK Beach) నగరవాసులతో... పర్యాటకులతో నిత్యం కళకళలాడుతుంటోంది. బీచ్ ఒడ్డున కూర్చుని సేదదీరుతుంటారు. ఎంతో రద్దీగా ఉండే ఆర్కేబీచ్‌లో నిన్న(బుధవారం) రాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు.. మహిళను దుర్భాషలాడారు. యువకుల చర్యలతో బాధితురాలు హడలిపోయింది. దీంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నర్సీపట్నంకు చెందిన అశోక్, జగదీష్‌గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-11-24T14:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising