ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC అనంత బాబును అరెస్టు చేయాలి

ABN, First Publish Date - 2022-05-21T18:16:21+05:30

డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్సీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని,  ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. 

Updated Date - 2022-05-21T18:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising