ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Vs YCP: బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజుకు వైసీపీ నేత బహిరంగ సవాల్

ABN, First Publish Date - 2022-09-08T18:29:39+05:30

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజుకు వైసీపీ నేత, నెడ్ క్యాప్ ఛైర్మన్ కె కె రాజు బహిరంగ సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: బీజేపీ (BJP) రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు (Vishnukumar raju)కు వైసీపీ నేత (YCP Leader), నెడ్ క్యాప్ ఛైర్మన్ కె కె రాజు (KK Raju) బహిరంగ సవాల్ విసిరారు. ‘‘నా రాజకీయ జీవితం అంతా వైసీపీలోనే ఉంటాను. మీరు కూడా బీజేపీలోనే ఉంటారా?. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారో దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్పగలరా?. నేను నా రాజకీయ జీవితం అంతా వైసీపీలో ఉంటానని ప్రమాణం చేస్తాను. రేపు ఉదయం 10 గంటలకు విశాఖలో సంపత్ వినాయక టెంపుల్‌కు నేను వస్తాను. మీరు కూడా వచ్చి దేవుడు ముందు ప్రమాణం చేయాలి. 2014 ఎన్నికల్లో నిబంధనలు ప్రకారమే ఖర్చు పెట్టానని విష్ణుకుమార్ రాజు ప్రమాణం చేయగలరా?. నా సవాల్ ని విష్ణుకుమార్ రాజు స్వీకరించి... సంపత్ వినాయక టెంపుల్‌కు రావాలి’’ అని రాజు సవాల్ చేశారు. 

Updated Date - 2022-09-08T18:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising