ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఫ్యామిలీ డాక్టర్ పథకం ఏమైంది? : అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2022-08-17T02:33:48+05:30

అనకాపల్లి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రవేశపెడుతునట్టు సీఎం ప్రకటించిన ‘‘ఫ్యామిలీ డాక్టర్ పథకం’’ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పథకం అమలుకు 3,500 మంది వైద్యులు అవసరం కాగా వారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) సీఎం జగన్‌ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రవేశపెడుతునట్టు సీఎం ప్రకటించిన ‘‘ఫ్యామిలీ డాక్టర్ పథకం’’ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పథకం అమలుకు 3,500 మంది వైద్యులు అవసరం కాగా వారి జీతాలకే వందల కోట్లు ఖర్చవుతుంది. నిధులు లేకుండా పథకం ప్రవేశపెడతామని ఏ విధంగా ప్రకటించారో చెప్పాలన్నారు. ఇలాంటి పథకాలు ప్రవేశ చేయాలనుకున్నపుడు మేథావుల సలహాలు తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ‘సీఎం ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం చెబుతున్నారు. వాలంటీరు ఉద్యోగాలేనా? ఇంకా ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-17T02:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising