ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతిపథంలో వాల్తేరు డివిజన్‌: డీఆర్‌ఎం

ABN, First Publish Date - 2022-08-16T06:20:46+05:30

తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ ముఖ్య అతిఽథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు.

ప్రసంగిస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 15: తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ ముఖ్య అతిఽథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ ఏడాది జూలై నాటికి      రూ.2749.20 కోట్ల ఆదాయాన్ని వాల్తేరు డివిజన్‌ సమకూర్చి గత ఏడాదికన్నా సుమారు రూ.120 కోట్ల ఆదాయాభివృద్ధి సాధించిదని వివరించారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రదర్శించిన మోటారు బైక్‌ విన్యాసాలు, డాగ్‌ షో ఆకట్టుకున్నాయి. ఏడీఆర్‌ఎంలు సుధీర్‌కుమార్‌ గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహు, తూర్పుకోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పారిజాత శెత్పతీ, సీనియర్‌ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సీహెచ్‌.రఘువీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising