ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MVV Satyanarayana: విశాఖ గర్జనకు వైసీపీకి సంబంధంలేదు

ABN, First Publish Date - 2022-10-14T18:30:16+05:30

విశాఖ గర్జనకు వైసీపీకి సంబంధంలేదని.. గర్జనను జేఏసీ నిర్వహిస్తోందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ గర్జనకు వైసీపీ(YCP)కి సంబంధంలేదని.. గర్జనను జేఏసీ నిర్వహిస్తోందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఉత్తరాంధ్రకు ఎందుకు వస్తున్నారో తనకు తెలియదన్నారు. ‘‘ఆయన కార్యక్రమం వేరు... మా కార్యక్రమం వేరు. ఆయన ఆరు నెలలకు ఒక్కసారి కనిపిస్తారు.. మళ్లీ వెళ్ళిపోతారు’’ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ (YS Jagan mohan reddy) వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టారని తెలిపారు. కొంతమంది అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జేఏసీ ఆధ్వర్యంలో రేపు విశాఖ గర్జన నిర్వహిస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (Visakha MP) పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-14T18:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising