ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhapatnamలో గ్యాంగ్ రేప్

ABN, First Publish Date - 2022-07-02T13:37:37+05:30

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  మానసిక దివ్యాంగురాలు అన్న కనికరం లేకుండా పైశాచికానికి పాల్పడ్డాడు కామాంధులు. నగరంలో మానసిక దివ్యాంగురాలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులకు ఓ మహిళ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-07-02T13:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising