ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు: డీజీపీ సవాంగ్

ABN, First Publish Date - 2022-02-12T18:58:01+05:30

గంజాయి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: గంజాయి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఎస్ఈబీ కలిసి గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నాయని తెలిపారు. ఒడిశాలో 23 జిల్లాలు, విశాఖలో 11 మండలాల్లో గంజాయి సాగవుతోందన్నారు. ఏడాది నుంచి 3 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. ఆదాయం కోసం మావోయిస్టులు గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారన్నారు. 3 నెలల వ్యవధిలో 500 మంది క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 

Updated Date - 2022-02-12T18:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising