ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: విద్యుత్ షాక్‌తో హోంగార్డు మృతి

ABN, First Publish Date - 2022-02-04T14:14:23+05:30

నగరంలో విద్యుత్ షాక్‌తో హోంగార్డ్ ఈశ్వరరావు మృతి చెందడం కలకలం రేపుతోంది. సీలేరు ఏపీజెన్‌కో గృహంలో ఈ ఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలో విద్యుత్ షాక్‌తో హోంగార్డ్ ఈశ్వరరావు మృతి చెందడం కలకలం రేపుతోంది. సీలేరు ఏపీజెన్‌కో గృహంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం హోంగార్డ్ ఈశ్వర రావు వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈశ్వరరావు పోలీసుశాఖలో హోంగార్డ్‌గా ఉంటూ ఏపీజెన్‌కోకు డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే జెన్‌కో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

Updated Date - 2022-02-04T14:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising