ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా రంగురాళ్ల తవ్వకాలు

ABN, First Publish Date - 2022-09-27T06:43:35+05:30

కూటికొండలు అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నట్టు పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పరిశీలించి అడ్డుకున్నారు.

కూటికొండలుపై రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూటికొండలుపై కోలాహలం

పట్టించుకోని అధికారులు


జి.మాడుగుల, సెప్టెంబరు 26: కూటికొండలు అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నట్టు పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పరిశీలించి అడ్డుకున్నారు. తవ్వకాలు జరపకుండా చర్యలు తీసు కున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో నర్సీపట్నం, రావికమతం, దిబ్బూరు ప్రాంత వ్యాపారులు స్థానిక గిరిజన కూలీలతో గుట్టుచప్పడు కాకుండా రోజూ తవ్వకాలు చేపడుతున్నారు. సోమవారం కూడా ఈ తవ్వకాలు కొనసాగాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2022-09-27T06:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising