ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక ప్రాంతాల్లో విజిలెన్స్‌ దాడులు

ABN, First Publish Date - 2022-07-06T06:20:17+05:30

పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు వస్తువులు విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఎస్పీ స్వరూపారాణి ఆదేశాలతో విజిలెన్స్‌ అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు.

షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 దుకాణాలపై కేసులు నమోదు

విశాఖపట్నం, జూలై 5: పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు వస్తువులు విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఎస్పీ స్వరూపారాణి ఆదేశాలతో విజిలెన్స్‌  అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే కైలాసగిరి, తెన్నేటిపార్క్‌,  వుడా పార్క్‌, ఆర్కేబీచ్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు వస్తువులు అమ్ముతున్నట్లు నిర్థారించుకుని పదిహేను దుకాణాలపై కేసులు నమోదుచేసి జరిమానా విధించారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ విభాగం సీఐ జి.కోటేశ్వరరావు, ఏజీ రామారావు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-06T06:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising