ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూను సందర్శించిన అమెరికా నావికాదళ సిబ్బంది

ABN, First Publish Date - 2022-08-04T06:20:31+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని బుధవారం అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బంది సందర్శించారు.

వీసీ ప్రసాద్‌రెడ్డితో సమావేశమైన అమెరికన్‌ నావికాదళ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 3: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని బుధవారం అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బంది సందర్శించారు. వర్సిటీలోని పాలకమండలి సమావేశ మందిరంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ (హైదరాబాద్‌) డిప్లమసీ ఆఫీసర్‌ డేవిడ్‌ మోయర్‌తోపాటు సిబ్బంది ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డేవిడ్‌ మోయర్‌ మాట్లాడుతూ ఏయూ సహకారంతో విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు సాధ్యపడిందన్నారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ వర్సిటీలో ఉన్నత విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుమని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఆచార్యులు పాల్‌, జేమ్స్‌ స్టీఫెన్‌, హరనాథ్‌, విజయ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఏయూ ప్రాంగణంలో మొక్కలు నాటారు. 


Updated Date - 2022-08-04T06:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising