ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-07-06T05:45:24+05:30

జాతీయ రహదారిపై బిర్లా జంక్షన్‌ దరి డీమార్ట్‌ ఎదురుగా గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి కేబుల్‌ వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రహదారిపై చెట్టుకు వేలాడుతున్న మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాధవధార, జూలై  5 : జాతీయ రహదారిపై బిర్లా జంక్షన్‌ దరి డీమార్ట్‌  ఎదురుగా గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి కేబుల్‌ వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు వేలాడుతున్న ఈ యువకుడి మృతదేహాన్ని  మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించి, ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి వయస్సు 25-30 మధ్య ఉండవచ్చని, ఆయన ఎడమ చేతిపై ‘సమీర్‌’ అని ఇంగ్లీష్‌లో టాటూ వేసివుందని వివరించారు. సంబంధీకులు తమను సంప్రదించాలని ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు కోరారు.


Updated Date - 2022-07-06T05:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising