ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20న ఉక్కు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ ఎన్నికలు

ABN, First Publish Date - 2022-08-04T06:51:18+05:30

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, ఆగస్టు 3: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల అధికారి జె.బాబూనాయక్‌ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో అసోసియేషన్‌ కార్యాలయంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల స్వీకరణ, పదో తేదీ సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు నామినేషన్ల స్ర్కూట్నీ, 13వ తేదీ ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మధ్యాహ్నం ఫైనల్‌ లిస్ట్‌ ప్రదర్శన, గుర్తులు కేటాయింపు జరుగుతుందన్నారు. 20వ తేదీ ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల నిర్వహణ, అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల చేపడతామని పేర్కొన్నారు.


Updated Date - 2022-08-04T06:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising