ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరినాట్లకు కూలీల కొరత

ABN, First Publish Date - 2022-08-14T06:31:23+05:30

మండలంలో వరినాట్లుకు కూలీలు దొరక్క రైతులు ఇక్కట్లు పడుతున్నారు.

నలుగురు కూలీలతో నాట్లు వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పక్క మండలాల నుంచి తీసుకువస్తున్న వైనం  

రెట్టింపు కూలి చెల్లిస్తున్న రైతులు

రావికమతం,ఆగస్టు 13: మండలంలో వరినాట్లుకు కూలీలు దొరక్క రైతులు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో పక్క మండలాలు, గ్రామాల నుంచి కూలీలను రెట్టింపు కూలి ఇచ్చి తీసుకువస్తున్నారు. మండలంలో ఖరీఫ్‌లో 1,891 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. కల్యాణపులోవ ఆయకట్టు మినహా మిగిలిన ప్రాంతాల్లో రైతులు వర్షాధారంపైనే సాగు చేస్తున్నారు. తుఫాన్‌ వర్షాల కారణంగా  చెరువులు, వాగుల్లో నీరు చేరడంతో ఖరీఫ్‌ దమ్ములు ప్రారంభమయ్యాయి. అయితే ట్రాక్టర్లతో దమ్ములు చేస్తున్నా మహిళా కూలీలు దొరక్కపోవడంతో వారికి డిమాండ్‌ పెరిగింది. సాధారణంగా మహిళా కూలీకి రోజు రూ.200 కూలి ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 వరకూ చెల్లించాల్సి వస్తున్నదని రైతులు తెలిపారు. దమ్ము అయి సకాలంలో నాట్లు వేయకుంటే నీరు ఉండదనే భయంతో కూలీలు అడిగినంత కూలిని రైతులు చెల్లించాల్సి వస్తున్నది.  


Updated Date - 2022-08-14T06:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising