ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వారాహి’ని చూసి వైసీపీ నేతల్లో వణుకు

ABN, First Publish Date - 2022-12-15T00:31:19+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహి వాహనాన్ని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని పార్టీ ఉత్తర నియోజ కవర్గం ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం, డిసెంబరు 14: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహి వాహనాన్ని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని పార్టీ ఉత్తర నియోజ కవర్గం ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్‌ అన్నారు. పవన్‌పై వైసీపీ నేతల వ్యాఖ్యల కు నిరసనగా బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వారాహి యాత్ర ద్వారా పవన్‌కల్యాణ్‌ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నారని, దీనిని చూసి మంత్రి రోజా తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఊసరవెల్లిగా గంటకో పార్టీని మార్చే రోజా పవన్‌పై వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. ఆమె పర్యాటకరంగ అభివృద్ధికి, యువత ఉపాధికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీర మహిళలు కిరణ్‌ హర్షవల్లి, ప్రియాంక, యజ్ఞశ్రీ, శాలిని, సురేఖ, ఆడబాల లక్ష్మి, తెలుగు లక్ష్మి, కళా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising