ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు ఉద్యమానికి సీఎం నాయకత్వం వహించాలి

ABN, First Publish Date - 2022-01-13T05:59:55+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం వహించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు డిమాండ్‌ చేశారు.

రిలే దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న గంధం వెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు

కూర్మన్నపాలెం, జనవరి 12: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం వహించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు డిమాండ్‌ చేశారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 335వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం-2, ఎస్‌టీఎం, ఎస్‌బీఎం ఉద్యోగులు కేఆర్‌కే రాజు, ఆర్‌.సూరిబాబు, సుబ్బారావు, దేముడు, జి.ఆనంద్‌, కె.శ్రీనివాస్‌, వి.కృష్ణంనాయుడు కూర్చున్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బాఽధ్యత తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు. 


Updated Date - 2022-01-13T05:59:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising