ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎస్సీ మోర్చాను పటిష్టం చేయాలి

ABN, First Publish Date - 2022-01-21T04:55:50+05:30

భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఎస్సీ మోర్చా పటిష్టతకు నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు.

నియామకపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్సీ మాధవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్సీ మాధవ్‌

భీమునిపట్నం, జనవరి 20: భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఎస్సీ మోర్చా పటిష్టతకు నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడూరు సంజీవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలీయంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా ప్రధానకార్యదర్శిగా కావూరి మధుసూదనరావు, జీవీఎంసీ 7,8 వార్డులతో కూడిన మధురవాడ ఎస్సీ మోర్చా మండలానికి అధ్యక్షుడిగా గండి ఆశారాజు, మరో 20 మందికి కార్యవర్గసభ్యులుగా నియమించారు. మాజీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నాయకుడు రవీంద్రరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాకేష్‌, ఎస్సీ మోర్చా జిల్లా ఇన్‌చార్జి కె.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-21T04:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising