ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసర ధరలు తగ్గించాలని టీడీపీ ధర్నా

ABN, First Publish Date - 2022-01-13T06:01:54+05:30

వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 75వ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి అన్నారు.

పెదగంట్యాడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, జనవరి 12: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 75వ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పెదగంట్యాడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పులి వెంకటరమణారెడ్డి, నమ్మి అప్పారావు, ముత్యాలరావు, నామాల పెంటయ్య, పెద్దాడ సొమినాయుడు, గొందేశి పెంటయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T06:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising