ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో చవితి ఉత్సవ రాట

ABN, First Publish Date - 2022-08-15T06:12:56+05:30

స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆదివారం ఉత్సవ రాట వేశారు.

విఘ్నేశ్వరాలయంలో చవితి ఉత్సవ రాట వేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చోడవరం, ఆగస్టు 14: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆదివారం  ఉత్సవ రాట వేశారు. ఈనెల 31 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ, ఉత్సవ ప్రోత్సాహకులు పి. జయదేవ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ నున్న నాగేశ్వరరావు, అర్చకులు కొడమంచిలి చలపతి, ఆలయ కమిటీ సభ్యులు జ్యోతుల శ్రీను, మెడికల్‌ మూర్తి, పూసర్ల రవీంద్ర, స్థానిక పెద్దలు ధర్మతేజరెడ్డి, గనిరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising