ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయం ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2022-05-19T06:14:46+05:30

సిబ్బంది విధులకు డుమ్మకొడితే ఉపేక్షించేదిలేదని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.మాడుగుల, మే 18: సిబ్బంది విధులకు డుమ్మకొడితే ఉపేక్షించేదిలేదని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా మండల కేంద్రంలోని సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరుపట్టిక, మూమెంట్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. విఽధులకు గైర్హాజరులో ఉన్న వీఆర్‌వో, వీవీఆర్‌ల జీతాలు నిలుపుదల చేయాలని ఎంపీడీవో కె.వెంకన్నబాబుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సచివాలయ భవనాల నిర్మాణాలపై అడిగి తెలుసుకున్నారు. మందకొడిగా జరుగుతున్న పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-05-19T06:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising