ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే థీమ్‌ పార్క్‌లో మహాత్ముని విగ్రహం

ABN, First Publish Date - 2022-01-28T04:59:59+05:30

మర్రిపాలెం రైల్వే థీమ్‌ పార్కులో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ గురువారం ఆవిష్కరించారు.

విగ్రహానికి పూలమాల వేస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆవిష్కరించిన డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ

విశాఖపట్నం, జనవరి 27: మర్రిపాలెం రైల్వే థీమ్‌ పార్కులో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడి నిర్వాసితుల కాలనీ కేర్‌ కమిటీ (సీసీసీ) పార్కును అభివృద్ధి చేయడంతోపాటు సొంత నిధులతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బహిరంగ వ్యాయామ శాల, జాగింగ్‌ ట్రాక్‌,  చిల్డ్రన్స్‌ పార్కు సదుపాయం చెట్ల సంరక్షణ చేస్తున్న సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు,  సీసీసీ సంస్థ ప్రతినిధులు, కాలనీ నివాసితులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising