ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23న విద్యా సంస్థల రాష్ట్ర బంద్‌

ABN, First Publish Date - 2022-08-19T06:38:44+05:30

విద్యారంగం సమస్యల పరిష్కారానికి ఈనెల 23న జరిగే విద్యా సంస్థల రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం, ఆగస్టు 18: విద్యారంగం సమస్యల పరిష్కారానికి ఈనెల 23న జరిగే విద్యా సంస్థల రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం రాష్ట్ర బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 రద్దు చేయాలని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనాన్ని ఆపాలన్నారు.


జీవో నెంబరు 84, 85, 117, 128లను రద్దు చే యాలని డిమాండ్‌ చేశారు. పాఠ్య, నోట్‌ పుస్తకాలు, విద్యాకానుక, యూనిఫారాలు పూర్తిస్థాయిలో అందజేయాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి, బైజూస్‌ ఒప్పందం రద్దుతోపాటు ప్రభుత్వమే ఉచిత ట్యాబ్‌లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు యు.నాగరాజు, ప్రధాన కార్యదర్శి జి.ఫణీంద్రకుమార్‌, నాయుడు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T06:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising