ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇస్కాన్‌లో నేటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-18T06:22:51+05:30

ఇస్కాన్‌ సాగర్‌నగర్‌ మందిర ప్రాంగణంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో మూడు రోజులు పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు సాంబదాస్‌ తెలిపారు

సమావేశంలో మాట్లాడుతున్న ఇస్కాన్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, ఆగస్టు 17: ఇస్కాన్‌ సాగర్‌నగర్‌ మందిర ప్రాంగణంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో మూడు రోజులు పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు సాంబదాస్‌ తెలిపారు. బుధవారం హోటల్‌ దసపల్లా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. ఉత్సవాలలో రాధాకృష్ణుల అలంకరణ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. 51 రకాల సగంధ ద్రవ్యాలతో విశేషమైన మహా అభిషేకం, 108 దీపాలతో మహాదీప హారతి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతాజీ నితాయిసేవిని, ఎంవీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising