బెంగళూరు నుంచి విశాఖకు ప్రత్యేక రైలు
ABN, First Publish Date - 2022-10-12T06:13:59+05:30
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు నుంచి విశాఖకు ప్రవేశపెట్టిన 06587 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 15న మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు ఉదయం 11:00 గంటలకు విశాఖ చేరుతుందని సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబరు 11: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు నుంచి విశాఖకు ప్రవేశపెట్టిన 06587 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 15న మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు ఉదయం 11:00 గంటలకు విశాఖ చేరుతుందని సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. ఈ రైలు కృష్ణరాజపురం, బంగారుపేట, జోలార్‌పెట్టాయ్, కాట్పాడి, రేణుగుంట, నెల్లూరు, విజయవాడ మీదుగా విశాఖ చేరుతుందని పేర్కొన్నారు.
Updated Date - 2022-10-12T06:13:59+05:30 IST