ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దువ్వాడ మీదుగా నాందేడు, పూరి మధ్య ప్రత్యేక రైలు

ABN, First Publish Date - 2022-10-07T06:26:35+05:30

దసరా తిరుగు ప్రయాణికుల సౌకర్యార్ధం దువ్వాడ, కొత్తవలస మీదుగా నాందేడు, పూరి మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సీనియర్‌ డీసీఎం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, అక్టోబరు 6: దసరా తిరుగు ప్రయాణికుల సౌకర్యార్ధం  దువ్వాడ, కొత్తవలస మీదుగా నాందేడు, పూరి మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సీనియర్‌ డీసీఎం తెలిపారు. 07565 నంబరు గల రైలు ఈ నెల 7న(శుక్రవారం) మధ్యాహ్నం 3:25 గంటలకు నాందేడులో బయలుదేరి మర్నాడు ఉదయం 9:08 గంటలకు దువ్వాడ చేరి తిరిగి 9:10 గంటలకు బయలుదేరి అదేరోజు (శనివారం) సాయంత్రం 5:30 గంటలకు పూరి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07566 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 8న(శనివారం) రాత్రి 10:45 గంటలకు పూరిలో బయలుదేరి మర్నాడు ఉదయం 7:30 గంటలకు దువ్వాడ చేరి తిరిగి 7:32 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 1:00 (ఆదివారం అర్ధరాత్రి) గంటలకు నాందేడు చేరుతుంది. 


Updated Date - 2022-10-07T06:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising