ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూకాంబిక ఆలయంలో విశేష పూజలు

ABN, First Publish Date - 2022-08-08T06:09:40+05:30

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత అనకాపల్లి నూకాంబిక దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూకాంబికకు అన్నాభిషేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ధనమహాలక్ష్మి యజ్ఞం.., అన్నాభిషేకం నిర్వహణ

 అడిషినల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ దంపతులు హాజరు 

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 7: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత అనకాపల్లి నూకాంబిక దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణశుద్ధ దశమి తాత్కాళ ఏకాదశి అనూరాధ నక్షత్రం, అమ్మ వారికి ప్రీతికరమైన ఆదివారం రోజున ధనమహాలక్ష్మి యజ్ఞాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే, అమ్మవారికి అన్నాభిషేకాన్ని నిర్వహించారు. అన్నాభిషేకంలో అడిషినల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొని పూజలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయ ఈవో బీఎల్‌ నగేశ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Updated Date - 2022-08-08T06:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising