ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-14T05:08:11+05:30

కోటవీధి ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న వాసుపల్లి మహేష్‌ స్మారక 9ఏ సైడ్‌ సీనియర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ శనివారం ప్రారంభమైంది.

రైజింగ్‌ స్టార్‌, మంగరాజు మెమోరియల్‌ క్లబ్‌ ఆటగాళ్లతో ముఖ్య అతిథి షాదిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 13: కోటవీధి ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న వాసుపల్లి మహేష్‌ స్మారక 9ఏ సైడ్‌ సీనియర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ శనివారం ప్రారంభమైంది. సెయింట్‌ అలాసెస్‌ బాయ్స్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీకి కార్పొరేటర్‌ మహ్మద్‌ షాదిక్‌ ముఖ్య అతిఽథిగా హాజరై మ్యాచ్‌లను ప్రారంభించారు.

ఫలితాలు:

ఎస్‌ఆర్‌కేఎ్‌ఫసీ 2-1 గోల్స్‌ తేడాతో ఎస్‌కేఎంఎల్‌ సీసీపై, జేపీఎ్‌ఫటీ 1-0 గోల్‌తో మహేష్‌ మానస్టర్స్‌పై, మహ్మడన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ 1-0 గోల్‌ తేడాతో టీసీఎ్‌ఫఏపై, శబరి స్పోర్టింగ్‌ క్లబ్‌ 1-0 గోల్‌తో కొమ్మాది బాయ్స్‌పై, మంగరాజు మెమోరియల్‌ 1-0 గోల్‌తో రైజింగ్‌ స్టార్‌పై గెలుపొందాయి. 


Updated Date - 2022-08-14T05:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising