ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు ఆత్మస్థైర్యమే ఆయుధం

ABN, First Publish Date - 2022-09-11T05:57:20+05:30

మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడరాదని దిశ పోలీస్‌స్టేషన్‌ సీఐ టి.లక్ష్మి పేర్కొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న దిశ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటమి పలు అంశాల్లో గుణపాఠం

దిశ పోలీస్‌ స్టేషన్‌ సీఐ లక్ష్మి

తుమ్మపాల, సెప్టెంబరు 10 : మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడరాదని దిశ పోలీస్‌స్టేషన్‌ సీఐ టి.లక్ష్మి పేర్కొన్నారు. స్పందన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంయుక్త కళాశాలలో శనివారం ‘ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఓటమి పలు అంశాల్లో గుణపాఠాన్ని నేర్పిస్తుందన్నారు. చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఎస్‌ఐ పి.రాములమ్మ, ఫౌండేషన్‌ జిల్లా కార్యదర్శి జీఎల్‌ఎన్‌ శాస్త్రి, కోరాడ అప్పలరాజు, సంయుక్త కళాశాల సిబ్బంది గోవిందరావు, దాడి రవి, సోమేశ్వరిదేవి, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-09-11T05:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising