ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సర్కారు వారి పాట’ మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌

ABN, First Publish Date - 2022-05-20T06:30:49+05:30

‘సర్కారు వారి పాట’ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అయ్యిందని చిత్ర దర్శకుడు పరశురామ్‌ అన్నారు. గురువారం తన స్వగ్రామమైన నాతవరం మండలం చెర్లోపాలెం వచ్చిన ఆయన...కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇక్కడి రాజు, బంగార్రాజు థియేటర్లలో సర్కారు వారి పాట చిత్రాన్ని వీక్షించారు.

కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వచ్చిన డైరెక్టర్‌ పరశురామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

చిత్ర దర్శకుడు పరశురామ్‌ 

నర్సీపట్నం అర్బన్‌, మే 19: ‘సర్కారు వారి పాట’ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అయ్యిందని చిత్ర దర్శకుడు పరశురామ్‌ అన్నారు. గురువారం తన స్వగ్రామమైన నాతవరం మండలం చెర్లోపాలెం వచ్చిన ఆయన...కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇక్కడి రాజు, బంగార్రాజు థియేటర్లలో సర్కారు వారి పాట చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ చిత్రానికి పెద్ద విజయం చేకూర్చినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహేష్‌బాబుతో సినిమా చేయడం మంచి అనుభూతి ఇచ్చినట్టు చెప్పారు. మరిన్ని కథలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖపట్నం షూటింగ్‌లకు అనుకూలమని, అయితే మరిన్ని స్టూడియోలు రావాల్సి ఉందన్నారు.రికార్డింగ్‌ థియేటర్లు కూడా అవసరమని పరశురామ్‌ అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2022-05-20T06:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising