ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాకుల కుటుంబీకులకు సత్కారం

ABN, First Publish Date - 2022-08-10T05:32:34+05:30

స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలక్ష్మి దంపతులకు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు.

రూపాకుల కుటుంబీకులను సన్మానిస్తున్న అతిథులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం,  విశాలక్ష్మి దంపతులకు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ యువ కేంద్రం,  జిల్లా యువజన సంక్షేమ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మహారాణిపేట ప్రకృతి చికిత్స ఆలయంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్‌.సూర్యారావు అధ్యక్షతన సుబ్రహ్మణ్యం,  విశాలక్ష్మి దంపతుల  చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులు అయిన రూపాకుల రవికుమార్‌, శ్రీ లక్ష్మిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.. ఈసందర్బంగా సూర్యారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమ శాఖ సీఈవో పి.నాగేశ్వరరావు, జి.ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising