ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌ కాలీఫ్లవర్‌ కిలో రూ.60

ABN, First Publish Date - 2022-01-26T06:05:21+05:30

ఎన్నో పోషక విలువలు వుండే రెడ్‌ కాలీఫ్లవర్‌ను మంగళవారం అరకు మండలం సోవా ప్రాంతానికి చెందిన రైతు చిట్టిబాబు ఎంవీపీకాలనీ రైతుబజారులో విక్రయించాడు.

రెడ్‌ కాలీఫ్లవర్లతో రైతు చిట్టిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంవీపీ రైతుబజారులో ఎగబడిన కొనుగోలుదారులు

ఎంవీపీ కాలనీ, జనవరి 25: ఎన్నో పోషక విలువలు వుండే రెడ్‌ కాలీఫ్లవర్‌ను మంగళవారం అరకు మండలం సోవా ప్రాంతానికి చెందిన రైతు చిట్టిబాబు ఎంవీపీకాలనీ రైతుబజారులో విక్రయించాడు. కిలో రూ.60కి రెడ్‌ కాలీఫ్లవర్‌ను విక్రయించగా వినియోగదారులు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. రెడ్‌ కాలీఫ్లవర్‌ ఇక్కడి రైతుబజారుకు రావడం ఇదే ప్రథమం. వంద రెడ్‌ కాలీఫ్లవర్లను ఇక్కడకు తీసుకురాగా హాట్‌కేక్‌లా అన్నీ అమ్ముడైపోయాయి. ఈ కాలీఫ్లవర్‌కు సంబంధించిన విత్తనాలను తాము ఒడిశా నుంచి తీసుకువచ్చినట్టు చిట్టిబాబు తెలిపారు. ఒక్కో కాలీఫ్లవర్‌ కిలో నుంచి కిలోన్నర బరువు వుందని, వీటిని ఆర్గానిక్‌ విధానంలో పండించినట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-26T06:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising