ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుక్కు వేలంతో రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం

ABN, First Publish Date - 2022-01-13T06:29:09+05:30

వాల్తేరు రైల్వే డివిజన్‌ తుక్కు విక్రయంలో సరికొత్త రికార్డు సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకేరోజు రూ.13.20 కోట్ల తుక్కు అమ్మకం

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్‌ తుక్కు విక్రయంలో సరికొత్త రికార్డు సాధించింది. బుధవారం నిర్వహించిన వేలంలో ఒకేరోజు రూ.13.20 కోట్ల విలువైన తుక్కు విక్రయించింది. డివిజన్‌ ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఒకేసారి రావడం ఇదే ప్రథమం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.89.13 కోట్ల తుక్కు అమ్మినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ ఆధ్వర్యంలో సీనియర్‌ డివిజినల్‌ మెటీరియల్స్‌ మేనేజర్‌ కేబీ తిరుపతయ్య ఈ వేలం నిర్వహించారు. 


Updated Date - 2022-01-13T06:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising