ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీచ్‌ రోడ్డులో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ర్యాలీ

ABN, First Publish Date - 2022-08-12T06:37:17+05:30

అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు విశాఖ ఆర్కే బీచ్‌లో గురురువారం ఉదయం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

విశాఖ బీచ్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ జెండాలతో వందేమాతరం నినాదాలు

విశాఖపట్నం: అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు  విశాఖ ఆర్కే బీచ్‌లో గురురువారం ఉదయం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పార్క్‌ హోటల్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు  ర్యాలీ కొనసాగింది. వందేమాతరం నినాదాలతో బీచ్‌ రోడ్డు మారుమోగింది.

Updated Date - 2022-08-12T06:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising