ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైవాడ జలాశయం నుంచి నీరు విడుదల

ABN, First Publish Date - 2022-09-11T06:08:09+05:30

మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో శనివారం సాయంత్రం 1200 క్యూసెక్కులు ఒక రెగ్యులేటింగ్‌ గేటు నుంచి బయటకు విడుదల చేశారు.

రెగ్యులేటింగ్‌ గేటు ద్వారా ప్రవహిస్తున్న వరదనీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- 1200 క్యూసెక్కులు దిగువకు..

దేవరాపల్లి, సెప్టెంబరు 10: మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో శనివారం సాయంత్రం 1200 క్యూసెక్కులు ఒక రెగ్యులేటింగ్‌ గేటు నుంచి బయటకు విడుదల చేశారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా 113.50 మీటర్లకు చేరడంతో వరద నీటిని బయటకు విడుదల చేశామని జలాశయ ఏఈఈ సత్యంనాయుడు తెలిపారు. వరద నీరు పెరిగితే కిందకు వదిలే పరిస్థితి ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-09-11T06:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising