ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచాలి

ABN, First Publish Date - 2022-01-19T04:51:20+05:30

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు కృషి చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ తుంపాల అప్పారావు సూచించారు.

మాట్లాడుతున్న తుంపాల అప్పారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, జనవరి 18 : ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు కృషి చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ తుంపాల అప్పారావు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఏవో పోతల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడుతూ రైతులు ఆర్‌బీకేలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌నాయుడు, వ్యవసాయ సలహా మండల చైర్మన్‌ విరోతి చినఅప్పలనాయుడు, సభ్యులు బుజ్జి, సూర్యనారాయణ, బోని నాయుడు, ఎడ్ల నాయుడు, హెచ్‌వో రాధిక, వీఏఏలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-19T04:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising