ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సెయింట్‌ ఆన్స్‌కు ఏ గ్రేడ్‌ రావడం గర్వకారణం’

ABN, First Publish Date - 2022-01-28T05:36:55+05:30

స్థానిక సెయింట్‌ ఆన్స్‌ డిగ్రీ కళాశాలకు నాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) ఏ గ్రేడ్‌ లభించడం ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ ప్రేమకుమారి అన్నారు.

అభినందన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం, జనవరి 27 : స్థానిక సెయింట్‌ ఆన్స్‌ డిగ్రీ కళాశాలకు నాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) ఏ గ్రేడ్‌ లభించడం ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ ప్రేమకుమారి అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన  విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ యాజమాన్యం, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.  కళాశాల కరస్పాండెంట్‌ సిస్టర్‌ గెసిల్లా మాట్లాడుతూ కళాశాలకు ఏ గ్రేడ్‌ సాధించడంలో తోడ్పడిన వారికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల తరఫున ఈపీఎస్‌ భాగ్యలక్ష్మి, బోధన సిబ్బంది తరఫున చంద్రకళ, విద్యార్థుల తరఫున పర్వీన్‌ ప్రసంగించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising