ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా పీఠంలో వనదుర్గ యాగానికి పూర్ణాహుతి

ABN, First Publish Date - 2022-01-22T04:50:22+05:30

చినముషిడివాడలోని శారదా పీఠంలో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించనున్న వార్షికోత్సవాల నిర్వహణకు ముందుగా పీఠం ప్రాంగణంలో మూడు రోజులుగా చేస్తున్న వనదుర్గ యాగానికి శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించారు.

పూర్ణాహుతిలో పాల్గొన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, జనవరి 21: చినముషిడివాడలోని శారదా పీఠంలో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించనున్న వార్షికోత్సవాల నిర్వహణకు ముందుగా పీఠం ప్రాంగణంలో మూడు రోజులుగా చేస్తున్న వనదుర్గ యాగానికి శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించారు. వనదుర్గ యాగానికి ఎంతో విశిష్టత ఉందని, శారదా స్వరూప రాజశ్యామల అంగ దేవత వనదుర్గ అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising