ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే సమస్యపై అర్జీలు పునరావృతం కాకూడదు

ABN, First Publish Date - 2022-05-24T05:20:02+05:30

స్పందన కార్యక్రమంలో ఒకసారి వచ్చిన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకూడదని, ఇందుకు అనుగుణంగా ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కారం అయ్యేలా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పందన సమస్యలపై అదికారులకు కలెక్టర్‌ సూచన

విశాఖపట్నం, మే 23: స్పందన కార్యక్రమంలో ఒకసారి వచ్చిన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకూడదని, ఇందుకు అనుగుణంగా ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కారం అయ్యేలా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో ఆయన అర్జీలు స్వీకరించారు. మొత్తం 185 అర్జీలు అందినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా పాత ఫిర్యాదులపై ఆరాతీశారు. అనంతరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కె.ఎస్‌.విశ్వనాథన్‌, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising