ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌టీఈపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-01-18T04:13:48+05:30

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌కు కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సిబ్బందిని నియమించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 17: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌టీఈపీ ప్రోగ్రామ్‌కు కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సిబ్బందిని నియమించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. టీబీ హెల్త్‌ విజిటర్‌, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌, సీనియర్‌ టీబీ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌, డ్యాన్స్‌ ప్లస్‌ టీబీ హెచ్‌ఐవీ సూపర్‌వైజర్‌ పోస్టులను రిజర్వేషన్లకు అనుగుణంగా మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 

Updated Date - 2022-01-18T04:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising