ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఏడీ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN, First Publish Date - 2022-05-23T05:05:40+05:30

ఎన్‌ఏడీ పాఠశాల్లో 2002-2003 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఎన్‌ఏడీ కాలనీలోగల ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సమావేశమయ్యారు.

ఉపాధ్యాయులతో ఎన్‌ఏడీ స్కూల్‌ పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఏడీ జంక్షన్‌, మే 22: ఎన్‌ఏడీ పాఠశాల్లో 2002-2003 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఎన్‌ఏడీ కాలనీలోగల ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సమావేశమయ్యారు. 20 సంవత్సరాల తరువాత అందరూ ఒక్కచోట కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ, అరే ఒరే అని పిలుచుకుంటూ అనాటి  తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎంతో సంతోషంగా గడిపారు. ఒకరినొకరు వారి యోగక్షేమాలను, ఎక్కడ విధులు నిర్వహిస్తున్నదీ, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎంజీ.మార్గరే, ఎస్‌.విజయలక్ష్మి ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు కె.కమల కుమారిలను ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-05-23T05:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising