ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ్రమ పాఠశాలలపై మంత్రి మేరుగ సమీక్ష

ABN, First Publish Date - 2022-05-23T05:19:12+05:30

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆదివారం సాయంత్రం సర్క్యూట్‌ హౌస్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి మేరుగ నాగార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇవ్వాలని దిశా నిర్దేశం

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆదివారం సాయంత్రం సర్క్యూట్‌ హౌస్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఆదేశించారు. ప్రధానంగా ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థలలో సీట్లు వచ్చేలా తర్ఫీదు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో శత శాతం సీట్లు భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.


ఇంకా జిల్లాలో సాంక్షేమ సంక్షేమ శాఖలో పథఽకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకు న్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు డి.వి.రమణ మూర్తి, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ రఘు,  ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌ రూపవతి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising