ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల విలీన జీవో రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-07-07T05:42:41+05:30

ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ గండి బాబ్జీ ఆధ్వర్యంలో అచ్చియ్యమ్మ పేట ప్రాఽథమిక పాఠశాల వద్ద బుధవారం నిరసన చేపట్టారు.

నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్ఞానాపురం, జూలై 6 :  ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ గండి బాబ్జీ ఆధ్వర్యంలో అచ్చియ్యమ్మ పేట ప్రాఽథమిక పాఠశాల వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. సాఫీగా సాగుతున్న విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా అసమంజప నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నదని మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు అధ్యక్షుడు వాసుపల్లి రామ్‌కుమార్‌, పుక్కళ్ళ రాజేశ్వరి, సారిపల్లి మహేష్‌, వరుకూటి గణేష్‌, గనగళ్ల సత్య, దాసాన సత్యనారాయణ, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T05:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising