ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదే కీలకం

ABN, First Publish Date - 2022-08-19T06:41:40+05:30

గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతం చేయడానికి సభ్యత్వాల నమోదే కీలకమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.

బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న తాతయ్యబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్యబాబు

రోలుగుంట, ఆగస్టు 18: గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతం చేయడానికి సభ్యత్వాల నమోదే కీలకమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. గురువారం రోలుగుంటలో స్థానిక పాలకేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బూత్‌ స్థాయి కార్యకర్తలు, సభ్యత్వ నమోదు ప్రముఖుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కోవాలంటే సభ్యత్వమే కీలకమన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తే  పూర్వవైభవం సాధించవచ్చునన్నారు. నియోజకవర్గంలో 60 శాతం సభ్యత్వాల నమోదు పూర్తయ్యిందని, శతశాతం పూర్తిచేయడానికి కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామాల వారీగా సభ్యత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, నర్సీపట్నం టీడీపీ కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌, ఐటీడీపీ మండల ఇన్‌చార్జి బంటు రాజు, ఎంపీటీసీ సభ్యుడు సుర్ల రామకృష్ణ, నాయకులు రొంగలి రమణ, పిట్ల బుల్లిబాబు, బోళెం రమేష్‌, పోతల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T06:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising